WELCOME TO B.C.PARTY

భారతీయ చైతన్య పార్టీ కి చెందిన బి.సి. కళామండలి విన్నపములు

ఐక్యరాజ్యసమితి సందేశం ననుసరించి బి.సి.పార్టీగా అవతరించవలసిన అవసరం ఉంది.

( అధిక కులముల పేదలు, వారిమనుగడ కోసం - వారే నడుం బిగించాలి లేదా మరో దశాబ్దంలో మానవ జాతి విలువలు నాశనమవుతాయి )

అని హె చ్చరించినది. ఈ సందేశం ననుసరించి పార్లమెంటు పంధా పడిపోకుండా, దాని విలువను పెంచడానికి బి.సి. పార్టీని నిలబెట్టవలసిన అవసరం ఉంది.